అలా చేస్తేనే ఇండియా జట్టులో స్థానం..

అలా చేస్తేనే ఇండియా జట్టులో స్థానం.. విరాట్-రోహిత్‌కు బీసీసీఐ అల్టిమేటం! విరాట్, రోహిత్‌పై బీసీసీఐ ప్రెజర్ వన్డేల్లో ఆడాలంటే దేశీయ క్రికెట్ తప్పనిసరి విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ రీ-ఎంట్రీ కన్ఫర్మ్ విరాట్ కోహ్లీ నిర్ణయం ఇంకా సస్పెన్స్‌లోనే కాక‌తీయ‌, స్పోర్ట్స్ : టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుండి రిటైర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం వన్డేల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. చివరిసారిగా ఆస్ట్రేలియాలో కలిసి ఆడిన విరాట్-రోహిత్‌లను మళ్లీ భారత జెర్సీలో చూసేందుకు...