మహా రుద్రయాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి…
మహా రుద్రయాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి... కాకతీయ, పరకాల: బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నవంబర్ 17 న (సోమవారం) రోజు నిర్వహించనున్న మహా రుద్రయాగ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి అధికారులు, నిర్వాహకులు, సేవా సంస్థల ప్రతినిధులతో ఏర్పాట్లపై సమీక్షించి యాగ శాల,భక్తుల వసతి, పార్కింగ్, తాగునీటి, ఫైర్ సేఫ్టీ,అన్నదానం,వంటి సదుపాయాలను సక్రమంగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.యాగం ఘనంగా,...