పి డి ఎస్ యు నూతన కమిటీ ఎన్నిక
పి డి ఎస్ యు నూతన కమిటీ ఎన్నిక కాకతీయ, లక్షెట్టిపేట : పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం పి డి ఎస్ యు ఏరియా మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు మంచిర్యాల జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ... పి డి ఎస్ యు అమరవీరుల ఆశయాలను పునికి పుచ్చుకొని శాస్త్ర విద్య సాధనకై, విద్యార్థుల హక్కులకై, విద్యార్థుల సమస్యలపై భూమి బుక్తీ, విముక్తి కోసం న్యాయమైన ప్రజా పోరాటాలు చేస్తూ నూతన ప్రజాస్వామ్య...