సిర్సపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
సిర్సపల్లి వద్ద రోడ్డు ప్రమాదం యువకుడి మృతి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ మండలం సిర్సపల్లి ఎక్స్‌రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పోతిరెడ్డిపేట గ్రామం నుండి హుజురాబాద్ వైపు యాక్టివా వాహనంపై (టీఎస్ 02 ఎఫ్ ఈ 5804) వస్తున్న నందిపేట హర్షిత్ (18), దాట్ల త్రిశాంత్‌లను సిర్సపల్లి ఎక్స్‌రోడ్ వద్ద గల విరాట్ రైస్‌మిల్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.ఈ...