అనుమతులు లేకుండా షిఫ్టింగ్
అనుమతులు లేకుండా షిఫ్టింగ్ వాగ్దేవి కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్ కాకతీయ,హుజురాబాద్: హుజురాబాద్‌లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యం అనుమతులు లేకుండా కళాశాల భవనాన్ని తరచుగా మార్చుతూ విద్యార్థులను అయోమయంలోకి నెట్టేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పరీక్షల సమయంలో కూడా ఎటువంటి షిఫ్టింగ్ అనుమతి లేకుండా కళాశాల యాజమాన్యం డీసీఎంఎస్ కాంప్లెక్స్‌లోని పాత జాగృతి కళాశాల భవనంలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయం పై యూనివర్సిటీ అధికారులు కనీసం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.హుజురాబాద్ పట్టణంలో...