పోలీస్ స్టేషన ను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు
పోలీస్ స్టేషన ను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహనా కల్పించాలి కాకతీయ, జూలూరుపాడు: స్థానిక పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్శనలో భాగంగా పోలీస్ స్టేషన్ ను,స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో...