కాలి నడకతో బడి బాట పట్టిన విద్యార్థులు
కాలి నడకతో బడి బాట పట్టిన విద్యార్థులు కాకతీయ, నూగూరు వెంకటాపురం: బస్సు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు కాలినడకన తో బడి బాట పట్టారు. ఈ ఘటన మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని సూరవీడు గ్రామం లో చోటుచేసుకుంది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ చదవాలి అంటే ఆలుబాక ఉన్నత పాఠశాలకు వెళ్ళాలి ఈ పాఠశాల దాదాపు గా 6 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం పేరు కు ములుగు జిల్లా కానీ...