తోటి తాపీమేస్త్రి మృతి ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన సంఘం…

తోటి తాపీమేస్త్రి మృతి ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన సంఘం... నాగెల్లి పుల్లయ్య కుటుంబానికి రూ.30వేల సాయం అందించిన భవన నిర్మాణ కార్మిక సంఘం... అండగా నిలుస్తున్న సంఘాలు.. అభినందిస్తున్న ప్రజలు... కాకతీయ,ఖానాపురం: తమతో కలిసి మెలిసి పనిచేసిన తాపీమేస్త్రి, కార్మిక సంఘం నాయకుడు నాగెల్లి పుల్లయ్య హఠాత్మమరణంతో కంగుతిన్న కుటుంబానికి ఖానాపురం భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు వంచె శ్రీనివాస్ రెడ్డి, సంఘం నాయకులు షేక్ మైనోద్దీన్, దేవాండ్ల వెంకటేష్, మేడిద కుమార్ ఆధ్వర్యంలో సేకరించిన 30 వేల రూపాయల నగదును మృతుడి...