చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా!!!

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా!!! పదిమంది విద్యార్థుల విద్యా బాధ్యతలను తీసుకున్న విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు కాకతీయ, కొత్తగూడెం రూరల్: చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే బ్రతుకు పెద్ద సున్నరా... అని దిశా నిర్దేశం చేసిన మన విద్యా సంస్కర్తల స్ఫూర్తిని ప్రతీ విద్యార్థినీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు గ్రహించాలని, శ్రీ సరస్వతి శిశు మందిర్ కమిటీ అధ్యక్షులు, విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు సూచించారు. కొత్తగూడెం పట్టణం, కూలీలైన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో...