ఎలక్ట్రిసిటీ యూనియన్ నేతలకు ఘన సన్మానం
ఎలక్ట్రిసిటీ యూనియన్ నేతలకు ఘన సన్మానం జిల్లా అధ్యక్షుడిగా తంగెడ మహేందర్‌రావు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎండి ఫారుక్ కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా తంగెడ మహేందర్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎండి ఫారుక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ టౌన్ 8 సెక్షన్ సిబ్బంది వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.కార్యక్రమంలో ఏఈ ఫసి అహ్మద్, సబ్ ఇంజనీర్ మానస, లైన్మెన్ ఆసిరి ప్రకాశ్, మద్దెల రవీందర్, ఎం.జితేందర్, వి.రాజు, ఏఎల్ఎంలు అనిల్, రమేష్, సిహెచ్.హరికృష్ణ, శ్రీకాంత్,...