డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వణికేలా జైష్ కుట్ర!
డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట పేలుడు దర్యాప్తులో బయటపడిన ఉగ్ర పథకం బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం ఐదు దశల్లో అమలు చేయబోయిన దాడి ప్రణాళిక కాకతీయ, జాతీయం : దేశ రాజధానిని వణికించే కుట్రను నిఘా సంస్థలు సమయానికి ఛేదించాయి. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు విచారణలో సంచలన వివరాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక జైష్-ఎ-మొహమ్మద్ అనుబంధ ఉగ్ర మాడ్యూల్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మాడ్యూల్ డిసెంబర్...