ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!
ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు బిజినెస్ యాప్‌లలో చాట్‌జీపీటీ ఫీచర్లు కాకతీయ, బిజినెస్ : భారత వినియోగదారులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనుభవాన్ని మరింత దగ్గర చేస్తూ, ఓపెన్ ఏఐ మరియు ఫోన్‌పే గురువారం (నవంబర్ 13, 2025) ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా ఫోన్‌పే వినియోగదారులు తమ యాప్‌లలోనే చాట్‌జీపీటీ ఫీచర్‌లను నేరుగా యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఓపెన్ ఏఐ యొక్క ప్రముఖ చాట్‌బాట్ చాట్‌జీపీటీ,...