ఓయూ నుంచి డాక్టరేట్ సాధించిన చుక్క లతకు సన్మానం

ఓయూ నుంచి డాక్టరేట్ సాధించిన చుక్క లతకు సన్మానం బిజెపి రాష్ట్ర నేతలు పుల్లెల పవన్, సొల్లు అజయ్ వర్మ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణం ఉస్మాన్‌పురకు చెందిన చుక్క నరసయ్య పోచమ్మ దంపతుల కుమార్తె చుక్క లత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు సొల్లు అజయ్ వర్మ, డాక్టర్ పుల్లెల పవన్ ఆమెను ఘనంగా సన్మానించారు.లత ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగానికి చెందిన...