వేరు వేరుగా చెత్తను సేకరించండి
వేరు వేరుగా చెత్తను సేకరించండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ శివనగర్ లో శానిటేషన్ తనిఖీల నిర్వహణ సెట్ బ్యాక్ నిబంధనలు పాటించేలా చూడాలని అధికారులకు ఆదేశం కాకతీయ, వరంగల్ : ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. శానిటేషన్ తనిఖీల్లో భాగంగా బల్దియా పరిధి 34వ డివిజన్ శివనగర్ లో కమిషనర్ ఆకస్మికంగా శానిటేషన్ తనిఖీ లతో పాటు పోతన నగర్ లో గల సెకండ్...