టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!
టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్ టాటా కుమారుడు నెవిల్లే నియామకంపై ట్రస్టుల్లో విభేదాలు కాకతీయ, బిజినెస్: టాటా గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద బిజినెస్ సమూహాలలో ఒకటి. 156 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సామ్రాజ్యంలో 400 కంపెనీలు ఉన్నాయి. టాటా సన్స్ అనే హోల్డింగ్ కంపెనీ మొత్తం గ్రూప్‌పై నియంత్రణ కలిగి ఉండగా, దాని మెజారిటీ వాటా రెండు శక్తివంతమైన దాతృత్వ ట్రస్టులైన సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT) మరియు సర్ రతన్...