డఫోడిల్స్ పాఠశాల విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
డఫోడిల్స్ పాఠశాల విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో డఫోడిల్స్ విద్యార్థుల ప్రతిభ .. మొత్తం 128 ప్రాజెక్టుల్లో డఫోడిల్స్ విద్యార్థులకు 1వ,4వ స్థానాలు.. రాష్ట్ర స్థాయికి ఎంపికైన వరంగల్ జిల్లాలో ఏకైక పాఠశాల ప్రాజెక్ట్‌గా నర్సంపేట డఫోడిల్స్ పాఠశాల.. వివేకానంద స్ఫూర్తి మనకు మార్గదర్శకం కావాలి - కలెక్టర్ సత్య శారద పిలుపు..! కాకతీయ, నర్సంపేట టౌన్ : జీవితంలో ఎలాంటి అడ్డంకి వచ్చినా వెనక్కి తగ్గకండి పరీక్షల్లో, లక్ష్య సాధనలో వివేకానంద స్ఫూర్తి...