భూ సేకరణ సజావుగా జరిగేలా చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
భూ సేకరణ సజావుగా జరిగేలా చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జాతీయ రహదారుల పెండింగ్ పరిహారం చెల్లించాలి సింగరేణి భూసేకరణపై అధికారులతో రివ్యూ కాకతీయ, పెద్దపెల్లి : భూ సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.గురువారం రామగిరి మండల తహసిల్దార్ కార్యాలయంలో సింగరేణి భూసేకరణ అంశంపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బుధవారం పేట, రామయ్యపల్లి, ఆదివారం పేట గ్రామాల్లో సింగరేణి...