రైతులను ఇబ్బంది పెడితే వెంటనే సమాచారం ఇవ్వండి

రైతులను ఇబ్బంది పెడితే వెంటనే సమాచారం ఇవ్వండి అవినీతి జరిగితే ఊరుకునేది లేదు ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కాకతీయ, నెల్లికుదురు: రైతులను ఎలాంటి ఇబ్బందులకు అసౌకర్యాలకు గురిచేసిన వెంటనే సమాచారం ఇవ్వాలని అవినీతి జరిగితే ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్. మురళి నాయక్ అన్నారు. గురువారం మండలంలోని మునిగిలవేడు లో పిఎసిఎస్ ఐకెపి, నెల్లికుదురు పిఎసిఎస్ ఆధ్వర్యంలోఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే స్థానిక రైతులతో ముచ్చటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద...