జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందు కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలోని ‘సెరా లైఫ్’ పేరుతో నడుస్తున్న ఒక క్లినిక్‌ను గురువారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆ క్లినిక్ ఎటువంటి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తోందని గుర్తించారు.ఈ సందర్భంగా డాక్టర్ చందు మాట్లాడుతూ. రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాలని,...