ఇందిరమ్మ ప్రభుత్వం… పేదల నేస్తం!

ఇందిరమ్మ ప్రభుత్వం… పేదల నేస్తం! పాలేరు రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల రాబోయే రోజుల్లో రొయ్య పిల్లల పంపిణీ చేస్తాం.. మంత్రి పొంగులేటి భరోసా కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : పేదల పక్షపాతిగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామ రిజర్వాయర్‌లో చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 22...