మామునూర్ ఎయిర్ పోర్టు భూసేకరణ పనుల పరిశీలన

మామునూర్ ఎయిర్ పోర్టు భూసేకరణ పనుల పరిశీలన ఎయిర్పోర్ట్ భూసేకరణలో జాప్యం జరగకూడదు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఓరుగ‌ల్లు ప్ర‌జ‌ల విమానాశ్ర‌యం క‌ల త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతోంద‌ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య స్పష్టం చేశారు. మామునూర్ ఎయిర్ రన్ వే విస్తరణ పనులను గురువారం రోజున ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలసి పరిశీలించారు. పనుల సమర్ధ నిర్వహణకు ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులకు pal సూచనలు చేశారు....