ఎల్ఆర్ఎస్ దరకాస్తులను త్వరగా మంజూరు చేయాలి
ఎల్ఆర్ఎస్ దరకాస్తులను త్వరగా మంజూరు చేయాలి నగరంలో అనధికారిక లే ఔట్ లను గుర్తించండి నగర మేయర్ గుండు సుధారాణి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం కాకతీయ, వరంగల్ : పెండింగ్ లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ దరకాస్తులను వెంటనే మంజూరు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగానగరం లో అనధికారిక లే ఔట్ లను గుర్తించాలని అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాలులో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు...