ప్రతి పేదింటికి వెలుగులు తెచ్చే ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి

ప్రతి పేదింటికి వెలుగులు తెచ్చే ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి మంగాపురం తండా అభివృద్ధికి ₹7.65 కోట్లు బుద్దారం గ్రామాభివృద్ధికి ₹12.24 కోట్లు సీసీ రోడ్ల శంకుస్థాపన, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ* కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రాష్ట్రంలో ప్రతి పేదింటికి వెలుగులు తెచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన నేలకొండపల్లి మండలంలో పర్యటించి మంగాపురం తండా, బుద్దారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.మంగాపురం తండాలో...