దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ కాకతీయ, గీసుగొండ: దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల గీసుగొండ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో చోటుచేసుకున్న దొంగతనాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల భద్రతా చర్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన హెచ్చరించారు.రాత్రి వేళల్లో ఇళ్ల తలుపులు, కిటికీలను బిగించి మూసి ఉంచాలని, ఇంటి ముందు...