కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలు
కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలు 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కాకతీయ, పెద్దపెల్లి : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఐదో సారి కొనుగోలు సీజన్ అని గుర్తు చేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రైతులకు ఎలాంటి...