విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి

విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి జాయింట్‌ కలెక్టర్‌ సాంధ్యారాణి కాకతీయ, నల్ల బెల్లీ : నల్లబెల్లి మండలంలోని ఆర్‌.జి.జి.బి.వై పాఠశాలలో గురువారం స్పూర్తి (Life Skills) అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సాంధ్యారాణి, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శుభనివాస్‌ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యార్థినులకు జీవన నైపుణ్యాల ప్రాముఖ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. జాయింట్‌ కలెక్టర్‌ సాంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థినులు తమ సామర్థ్యాలను నమ్ముకొని ముందుకు సాగాలని,...