వర్తక సంఘంపై ఎందుకు ఇంత ప్రేమ

వర్తక సంఘంపై ఎందుకు ఇంత ప్రేమ ఏ వ్యాపారం నిర్వహించకుండానే అధ్యక్ష పదవి పోటీకి చిట్ ఫండ్ వ్యాపారం పెంచుకునేందుకు ఎత్తు గడన మరో నాలుగురోజుల్లో ఎన్నికలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం వర్తక సంఘంపై కొంతమంది ఎనలేని ప్రేమను వలకబోయడం వెనక పెద్ద కారణాలే ఉన్నట్లుగా వర్తకులు చెప్పుకుంటున్నారు. అసలు వర్తక సంఘంలో సభ్యుడిగా చేరాలంటే సంఘ నిబంధనల ప్రకారం దిగుమతి, కాన్వాసింగ్ శాఖల్లో లైసెన్సు కలిగి ఉన్న వ్యాపారి నేరుగా ఆ సంఘ సభ్యుడిగా చలామణి అవుతాడు. అదేవిధంగా మిగిలిన ఏ...