కనీస సౌకర్యాల్లేవ్..ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేస్తారా?

కనీస సౌకర్యాల్లేవ్..ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేస్తారా? భక్తుల ఇబ్బందులను పట్టించుకోరా? ఆర్జిత సేవా రుసుంను పెంచడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్‌లో ఆగ్రహం కాకతీయ, జగిత్యాల : కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఆర్జిత సేవా రుసుములను భారీగా పెంచడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన బండి సంజయ్.భక్తులకు కనీస సౌకర్యాల్లేవు. ఆలయ ప్రాంగణంలో శుభ్రత...