భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు…
భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ సదస్సుల భూ సమస్యల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను హెచ్చరించారు. రెవిన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...