అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం
అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో దాతల సహకారంతో నిర్మించుకున్న శ్రీహరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి క్షేత్రం కుటీరంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమం శివాలయం ప్రధాన అర్చకులు దేవేంద్రశర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య శాశ్వత దాతలు ఎనగండ్ల జెన్నయ్య - రాములమ్మ దంపతులు,స్థానిక ఎస్సై మాలోత్ సురేష్ - కావ్య దంపతులు,బొల్లంమోహన్ రావు, ఆలయ మాజీ ఛైర్మన్ బొల్లం రమేష్ బాబు,అయ్యప్ప కుటీరం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి,పాలు పొంగించి...