నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్ – 2 ప్రాజెక్టు ప్రారంభంతో ఆర్కే 4 గడ్డ శాంతినగర్ కాలనీకి చెందిన నివాసిత కుటుంబాలకు సరైన పరిహారంతో పాటు గృహ నిర్మాణాలకై స్థలాలు,పునరావాస సౌకర్యాలు సింగరేణి యాజమాన్యం కల్పించాలని స్థానిక నివాసితులు డిమాండ్ చేశారు. గతంలో ప్రారంభమైన ఫేజ్ – 1 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుతో పెదేళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు వారు గుర్తు చేశారు. సుమారు 250 ప్రభావిత కుటుంబాలు శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్...