కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు, 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల భర్త మిక్కిలినేని నరేంద్రబాబు మాతృమూర్తి మిక్కిలినేని ప్రమీలారాణి(71) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతిక కాయాన్ని ఖమ్మంలోని వీడిఓస్ కాలనీలో ఉన్న మిక్కిలినేని స్వగృహం వద్ద ఉంచగా ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని నరేంద్రబాబును...