యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల భాగస్వామ్యం సంతోషకరం..జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్: యువత మత్తు పదార్థాలను వీడి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన డ్రస్పై యుద్ధం చైతన్యం కార్యక్రమంలో ప్రజలు సంపూర్ణంగా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషకరమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంగా శుక్రవారం లక్ష్మిదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి ప్రకాశం స్టేడియం వరకు...