ఆదివాసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

ఆదివాసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి వలస ఆదివాసి గ్రామం పిట్టతోగులో సెంట్రల్ టీం పర్యటన ఆదివాసీ గ్రామాలను జనగణన చేయాలన్న ఓఆర్జిఐ అబ్జర్వర్ చంకిత్ కుమార్ కాకతీయ, పినపాక: వలస ఆదివాసి గ్రామాలకు కనీస మౌలిక వసతులు కల్పించడం బాధ్యత అని ఓఆర్జిఐ అబ్జర్వర్ చంకిత్ కుమార్ అన్నారు. శుక్రవారం పినపాక మండలం వలస ఆదివాసి గ్రామమైన పిట్టతోగు గ్రామాన్ని సెన్సెస్ ఆఫీసర్స్ జాయిన్ డైరెక్టర్ జ్ఞాన శేఖర్ తో కలిసి పరిశీలించారు.ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు. సెంట్రల్ టీమ్...