ఎన్ డి ఎ కూటమి విజయం
ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ కాకతీయ, జూలూరుపాడు: బీహార్ ప్రజలు మరోసారి ఎన్ డి ఎ కూటమిని గెలిపించినందుకు జూలూరుపాడు బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ బీహార్ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు, దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ,ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధాని అని అన్నారు.ప్రధాన మోడీ వెంటే దేశ ప్రజలు...