బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!
బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాకతీయ, జాతీయం: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి(బీజేపీ- జేడీయూ) ఆశించినదానికన్నా మెరుగ్గా ప్రదర్శించింది. 243 స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో ఆరంభం నుంచి బీజేపీ, జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీహార్‌లో ఎన్డీఏ విక్టరీ దాదాపు స్పష్టమైంది. అయితే ఎగ్జిట్ పోల్స్‌ను మించిపోయేలా వచ్చిన ఈ ఫలితాల వెనుక ఉన్న ముఖ్య అంశాలు ఏమిటి? ఓటర్లను ఆకట్టుకున్న వ్యూహాలు ఏవీ? అన్న అంశాలను పరిశీలిస్తే.. - బీహార్‌లో “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం” అనే పదం ఎన్నికల ప్రచారంలో...