ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు
ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి ప్రమాదాల నివారణకై పోలీస్,మున్సిపల్,అర్&బీ అధికారుల సమిష్టి కృషితో చర్యలు తీసుకున్నట్లు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక గద్దె రాగడి రహదారిపై పోలీస్,మున్సిపల్,అర్&బీ శాఖల ఆధ్వర్యంలో ప్రమాద స్థలాలను (బ్లాక్ స్పాట్) లను గుర్తించారు. ఈ సందర్బంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస గార్డెన్ నుంచి బొక్కల గుట్ట క్రాస్ వరకు వాహనాల వేగాన్ని అదుపు చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. అవసరమైన చోట స్పీడ్...