పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో ఆశ, ఫ‌లితాల్లో నిరాశ కాక‌తీయ‌, జాతీయం: దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ (పీకే) అనేక రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చిన వ్యక్తిగా ఖ్యాతి సంపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి తమిళనాడు వరకు.. పలు రాష్ట్రాల్లో పార్టీలు విజయం సాధించేందుకు తన సలహాలు, మైక్రో స్ట్రాటజీలు కీలకమని ఆయన టీమ్ చెప్పుకుంటూ వచ్చింది. కానీ, సొంత రాష్ట్రం బీహార్‌లో ‘జన్ సురాజ్’ అనే...