కాంగ్రెస్‌లో రేవంత్ జోష్
కాంగ్రెస్‌లో రేవంత్ జోష్ జూబ్లీహిల్స్ పీఠంపై హస్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో పెరిగిన సీఎం ఇమేజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విజయం కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత మరో గెలుపు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను దక్కించుకోవడంలో ఫలించిన వ్యూహం అజార్‌కు మంత్రి పదవి.. నవీన్‌యాదవ్ ఎంపికలో బిగ్ స్ట్రాటజీ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు జూబ్లీహిల్స్ చరిత్రలోనే గతంలో ఏ అభ్యర్ధికి రానంత భారీ మెజార్టీ ఇక స్థానిక సంస్థలు.. గ్రేటర్ హైదరాబాద్ టార్గెట్...