భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా వైస్ చైర్మన్ బాజ్ పాయ్ కాకతీయ, వరంగల్ : భద్రకాళి దేవాలయం నుండి భద్రకాళి బండ్ వరకు ప్రతిపాదిత రోప్‌వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్ట్ అమలు కోసం పలు సంస్థల ప్రతినిధులు తమ ప్రెజెంటేషన్లు సమర్పించారు. ఈ ప్రెజెంటేషన్లను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా) వైస్ చైర్మన్ చాహాత్ బాజ్ పాయ్ సమీక్షించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ రోప్‌వే మరియు గ్లాస్...