ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు…

ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రధాన జంక్షన్ ల వద్ద రోడ్లపై గో స్లో వైట్ పేయింట్ ఆర్ అండ్ బీ, మున్సిపల్ రోడ్ల నిర్వహణపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్, ఖమ్మం నగర పరిధిలో ఆర్ అండ్ బీ, మున్సిపల్ రోడ్ల నిర్వహణ, మరమ్మత్తు పనులపై...