మా చేతిలో ఏమీ లేదు

మా చేతిలో ఏమీ లేదు సీఐపై విచారణ చేపట్టి నివేదిక అందించాం చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు జిల్లా ఎక్సైజ్ అధికారి. .. జానయ్య కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ పై ఎక్సైజ్ సీఐ వేధింపులకు గురి చేస్తుందని మనస్థాపంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం కి పాల్పడిన సంఘటనపై సర్వత్ర చర్చాంశానియమైంది. వేధింపుల పరవాన్ని తట్టుకోలేక ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ముకుమ్మడిగా విధులు బహిష్కరించి కార్యాలయం ముందు...