సామినేనిని హత్య చేసిందెవరు..??
సామినేనిని హత్య చేసిందెవరు..?? దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదు..? రక్తచరిత్రలో రాజకీయ కోణంపై అనుమానాలు కాంగ్రెస్ నేతలపై భార్య స్వరాజ్యం ఫిర్యాదు సీపీఎం పార్టీలోని ముఖ్య నేతపైనా అనుమానాలంట కొత్తగా సరూర్‌నగర్‌లోని ఓ ల్యాండ్ వివాదం తెరపైకి నేరస్థులను పట్టుకునేందుకు రెండు వారాలుగా 5టీంల వేట అయినా దర్యాప్తులో ప్రగతి లేదా.. పోలీసుల గోప్యతపై వెల్లడవుతున్న అనేక అనుమానాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కమ్యూనిస్టు సీనియర్ నేత సామినేని రామారావు హత్య కేసు మిస్టరీగా మారింది. హత్య జరిగి రెండు వారాలవుతున్నా.....