నిరుద్యోగులకు వరం.. మెగా జాబ్ మేళా
నిరుద్యోగులకు వరం.. మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి ఉపాధితో కుటుంబాలకు భరోసాగా ఉండాలి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం క్లబ్బులో ఈనెల 16వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాను జయప్రదం చేయాలని ఈ జాబ్ మేళా నిరుద్యోగులకు వరమని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు. శనివారం చుంచుపల్లి మండలంలోని సారయ్య కాలనీలో గల సంఘ కార్యాలయంలో ఈ మెగా జాబ్...