ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవలు బంద్!
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవలు బంద్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం డిజిటల్ ట్రాన్సాక్షన్‌లో కీలక మార్పులు ఈ నెల 30తో ఎం-క్యాష్ సేవలకు ముగింపు కాకతీయ, బిజినెస్: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు పేరుంది. రిటైల్, కార్పొరేట్, గ్రామీణ–అర్బన్ సర్వీసుల్లోనే కాదు, డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో కూడా ఎస్‌బీఐ భారీ స్థాయిలో సేవలు అందిస్తోంది. యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, భీమ్ ఎస్‌బీఐ పే వంటి ప్లాట్‌ఫార్మ్‌ల...