సేద్యపు నీటి కుంటలతో రైతులకు మెరుగైన లాభాలు
సేద్యపు నీటి కుంటలతో రైతులకు మెరుగైన లాభాలు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారాద కాకతీయ, దుగ్గొండి: సేద్యపు నీటి కుంటలతో రైతులకు మెరుగైన లాభాలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ డా,, సత్య శారాద దేవి అన్నారు. శనివారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో కౌలు రైతు కొత్తపెల్లి రమేష్ గత సంవత్సరం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ క్షేత్రం వద్ద ఏర్పాటు చేసుకుని వ్యవసాయానికి వినియోగిస్తున్న సేద్యపు కుంట (ఫాం ఫండ్) ను కలెక్టర్ పరిశీలించి,...