స్ఫూర్తి శిఖరం బిర్సా ముండా

స్ఫూర్తి శిఖరం బిర్సా ముండా ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో... కాకతీయ, నూగూరు వెంకటాపురం : ఆదివాసీ హక్కుల తొలి పోరాటయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను శనివారం కమ్మరిగూడెం గ్రామంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం నాయకులు పూనెం సాయి, పూనెం ప్రతాప్ మాట్లాడుతూ...