ఏవీవీలో రక్తికట్టించిన భాగవత పఠన పోటీలు
ఏవీవీలో రక్తికట్టించిన భాగవత పఠన పోటీలు కాకతీయ, వరంగల్: స్థానిక ఏవీవీ జూనియర్ కళాశాలలో పాఠశాల స్థాయి విద్యార్థులకు పోతన భాగవత పద్య పటన పోటీలు ఆనంద ఉత్సాహల మధ్య వీనుల విందుగా జరిగినవి. సభా అధ్యక్షత వహించిన ఆచార్య ఎస్ఎస్ఎన్ శర్మ తాను బాల్యంలో 50 పోతన పద్యాలు నోటికి నేర్చుకొని అప్ప చెప్పే వారమని, ప్రతి వ్యక్తికి చిన్నప్పటినుండే భక్తి జ్ఞానం కలిగితే భవిష్యత్తు చాలా బాగా ఉంటుందని, దానికి పోతన భాగవతం ఎంతో తోడ్పడుతుందన్నారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ చందా...