బీజేపీ శ్రేణుల సంబరాలు
బీజేపీ శ్రేణుల సంబరాలు కాకతీయ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో స్థానిక గెస్ట్ హౌస్ సెంటర్ వద్ద బీజేపీ తొర్రూరు అర్బన్ అధ్యక్షుడు పైండ్ల రాజేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా మాజీ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ కొలుపుల శంకర్, ఎస్సీ మోర్చా నాయకులు అలిసేరి రవిబాబు, మంగళపళ్ళి యాకయ్య, గడల శేఖర్, తూర్పాటి సాయి ముకేష్, గంధం రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి...