వికటించిన వైద్యం
వికటించిన వైద్యం అర్షమొలల ఆపరేషన్ ఫెయిల్ ప్రాణాపాయ స్థితిలో యువకుడు తీవ్ర రక్తస్రావంతో ఎంజీఎంలో మృత్యువుతో పోరాటం ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామానికి చెందిన మాడూరు రజనీకాంత్ అనే యువకుడు అర్ష మొలల సమస్యతో బాధపడుతున్నాడు. నర్సంపేట దగ్గరలోని మంగళవారిపేట గ్రామంలో కౌసల్య అనే వృద్దురాలు, చిట్టిబాబు అనే ఆర్ఎంపీ ఇద్దరూ కలిసి ఈనెల 13న ఆపరేషన్ నిర్వహించారు. వైద్యం వికటించి అదే రోజు రాత్రి విపరీతమైన రక్త...